రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన అంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. హామీల సాధనకు పార్లమెంటులో పోరాడుతామని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిపక్ష సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును అడ్డుకుంటాం
Published Fri, Dec 15 2017 7:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement