దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీపరుడివని నిరూపించుకో | Chandrababu Prove Yourself As Honest Asks YV Subbareddy | Sakshi
Sakshi News home page

దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీపరుడివని నిరూపించుకో

Published Thu, Apr 5 2018 10:37 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరే ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పార్టీ చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన నిజాయితీపరుడని నిరూపించుకోవాలని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement