ప్రజలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే కుట్ర | YSRCP Vasireddy Padma Slams Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రజలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే కుట్ర

Apr 11 2019 12:35 PM | Updated on Mar 22 2024 11:16 AM

టీడీపీ నాయకులు పసుపు చొక్కాలు వేసుకుని పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రచారాలు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే రీపోలింగ్‌ అంటున్న చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement