సింగపూర్‌లో ఘనంగా బోనాలు | Bonalu jathara held in Singapore | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 9:48 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

సింగపూర్‌లోని శ్రీ అరసకేసారి శివన్ టెంపుల్‌లో బోనాల జాతర అంగరంగవైభవంగా జరిగింది. డప్పుల సప్పుళ్ల మధ్య అమ్మవారి ప్రదర్శన, పోతురాజుల విన్యాసాల నడుమ సింగపూర్‌లోని తెలుగు వారు బోనాల జాతరను జరుపుకున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒగ్గు కళాకారుడు బొల్లి రాజు యాదవ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement