తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడింది | Rahul Gandhi Speech In Bhainsa Meeting | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడింది

Oct 20 2018 5:29 PM | Updated on Mar 21 2024 10:47 AM

దేశం మొత్తం అంబేద్కర్‌ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడటం లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్‌ పేరు పెట్టలేదన్నారు. కేసీఆర్‌కు అంబేద్కర్‌ పేరు నచ్చలేదని, అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement