రాయుడు సెంచరీ.. చెన్నై విక్టరీ | CSK beat Sunrisers by 8 wickets | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 9:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌​ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement