వెయిట్‌లిఫ్టింగ్‌‌ విభాగంలో ‍గురురాజాకు రజతం | CWG 2018: Gururaja wins silver medal in 56kg men's weightlifting | Sakshi

వెయిట్‌లిఫ్టింగ్‌‌ విభాగంలో ‍గురురాజాకు రజతం

Apr 5 2018 9:42 AM | Updated on Mar 21 2024 7:44 PM

కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement