చరిత్ర సృష్టించిన యువ భారత్ | India beat Australia to lift World Cup | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన యువ భారత్

Published Sat, Feb 3 2018 2:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్‌కప్‌ను కైవసం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement