'బ్యాట్ డ్రాప్' సెలబ్రేషన్స్‌..! | Most embarrassing thing I’ve done on a cricket field | Sakshi
Sakshi News home page

'బ్యాట్ డ్రాప్' సెలబ్రేషన్స్‌..!

Published Thu, Jul 19 2018 3:59 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డే విజయంలో జో రూట్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన జో రూట్ బ్యాట్‌ను నేల మీదకు జారవిడిచి సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఈ విషయంపై చర‍్చ మొదలైంది. అదే సమయంలో క్రికెట్ అభిమానులందరికీ రూట్ సంబరాలు జరుపుకున్న విధానం బాగా నచ్చేసింది. రూట్ బ్యాట్‌ను పడేసి జరుపుకున్న సంబరాలకు 'బ్యాట్ డ్రాప్' సెలబ్రేషన్స్‌ అంటూ అభిమానులు పేరు కూడా పెట్టేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement