న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓటమితో లోపాలను సరిదిద్దుకున్న టీమిండియా రెండో వన్డే పుణేలో సత్తా చాటింది. 6 వికెట్ల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర ధోనీ చిట్కాలు భారత్ విజయానికి బాటలు వేశాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Published Thu, Oct 26 2017 7:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement