వన్డేల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్‌ను న్యూజిలాండ్ నిలువరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది.
Published Mon, Oct 23 2017 1:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement