200లో 100! | virat kohli gets century in first odi against new zealand | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 22 2017 5:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో విరాట్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇది విరాట్ కు 31వ వన్డే సెంచరీ.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement