బౌండరీ లైన్‌‌లో క్యాచ్‌ పట్టాడు కానీ.. | Pandey failed to Nair Catch at Boundary Line | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 9:20 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు పట్టాలంటే చాలా చురుగ్గా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా సిక్స్‌ అవుతుంది. ఇదే జరిగింది తాజా ఐపీఎల్‌ మ్యాచ్‌లో. గురువారం పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో  కింగ్స్‌ పంజాబ్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement