ఇక భారత్ తుది జట్టులో యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. విజయ్ శంకర్‌ను తప్పించిన యాజమాన్యం.. రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించింది. ఇది రిషభ్‌కు తొలి వరల్డ్‌కప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచ్చుకున్న ఇంగ్లండ్
Published Sun, Jun 30 2019 4:14 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement