కూతురుకి శిఖర్‌ ధావన్‌ భావోద్వేగ‌ ట్వీట్ | Shikhar Dhawan wishes his daughter with cutest video | Sakshi
Sakshi News home page

కూతురుకి శిఖర్‌ ధావన్‌ భావోద్వేగ‌ ట్వీట్

Published Sat, May 5 2018 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్ ధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున శిఖ‌ర్ ధ‌వ‌న్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ శనివారం రాత్రి డిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. మరో వైపు శిఖర్‌ ధావన్‌కు మాత్రం ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే మే 5 తన కుమార్తె అలియా పుట్టిన రోజు. అయితే తన కూతురు పుట్టిన రోజున అమె పక్కన లేకపోవడంతో ఎంతో బాధపడుతున్నట్టు గబ్బర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement