దక్షిణాకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన ఫ్రీస్టైల్ స్కైయెర్ గస్ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. స్లోప్‌స్టైయిల్ ఈవెంట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెన్‌వర్తీ..తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తూ కెమెరాను మాత్రం 'గే' లిచాడు.