ప్రపంచకప్‌లో ఉత్కంఠభరిత పోరు. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీలో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Jun 20 2019 8:08 AM | Updated on Mar 22 2024 10:40 AM