వైడ్‌తో వికెట్‌ తీసిన కోహ్లి! | Kane Williamson and Virat Kohli reflect on U-19 World Cup | Sakshi
Sakshi News home page

వైడ్‌తో వికెట్‌ తీసిన కోహ్లి!

Published Tue, Jul 9 2019 10:20 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

భారత కెప్టెన్‌ కోహ్లినే స్వయంగా ఆ విషయాన్ని ప్రీ-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో గుర్తు చేసుకోవడంతో హాట్‌ టాపిక్‌ అయింది. నాటి మ్యాచ్‌లో ఓ వైడ్‌ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను చాలా ప్రమాదకరమైన బౌలర్‌నని, అప్పుడు విలియమ్సన్‌నే ఔట్‌ చేసానని గుర్తు చేశాడు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement