మిరాకిల్‌.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు | Kid Falls Off Running Car Survives Miraculously | Sakshi
Sakshi News home page

మిరాకిల్‌.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు

Published Thu, Jan 9 2020 7:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

 చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు.  కారు డోర్లు లాక్‌ వేయకపోవడం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం లాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.  చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో... నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయతో తెలియజేసే వీడియోను ట్విట్‌ చేశాడు పంకజ్‌ నైన్‌ అనే ఐపీఎస్‌ అధికారి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement