టాయ్‌లెట్‌లో ఐదడుగుల తాచుపాము | Large Snake Appeiared In Toilet Bowl At Benglore | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 20 2019 8:28 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

టాయ్‌లెట్లోకి పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బెంగుళూరులోని జేపీ నగర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ ఇంట్లోని టాయ్‌లెట్‌లో ఐదడుగుల తాచుపాము కనిపించింది. భయబ్రాంతులకు గురైన ప్రమోద్‌ వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చాడు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement