అడవిలో వెళ్తున్న ఇద్దరు స్నేహిలని ఓ ఎలుగు బంటి తరమడం.. దాంతో ఒకరు చెట్టునెక్కి ప్రాణాలు రక్షించుకోవడం. మరొకరు అలా చెట్టునెక్కలేక చనిపోయినట్టు నటించడం. దాంతో ఆ ఎలుగు అతను చనిపోయాడని పొరబడి అక్కడ నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి గతంలో వైరల్ అయింది. తాజగా మహారాష్ట్రలోని బంధార జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పులి చేతిలో చావు అంచుల దాక వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తాలూకు వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అయింది.
ఇస్మార్ట్ : పులినే బురిడీ కొట్టించాడు..!
Published Sun, Jan 26 2020 7:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
Advertisement