తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై ఘన విజయం సాధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన మేరీకోమ్.. బౌట్ తర్వాత అసహనాన్ని ప్రదర్శించింది. భారత బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేసిన మేరీకోమ్.. నిఖత్ జరీన్‌తో బౌట్ తర్వాత క్రీడా స్ఫూర్తిని మాత్రం మరిచింది. ఆ బౌట్‌లో గెలిచిన మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి జరీన్ చేయి చాపగా దాన్ని తిరస్కరించింది. నిఖత్ జరీన్ చేతిని విదిల్చుకుని మరీ వెళ్లిపోయింది.
వీడియో వైరల్: బౌట్ తర్వాత మేరీకోమ్ ఇలా..
Published Sat, Dec 28 2019 4:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement