చిన్నారి ప్రాణాలను కాపాడిన రియల్‌ హీరో | Fearless firefighter captain Scott Stroup catches baby | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణాలను కాపాడిన రియల్‌ హీరో

Published Wed, Jan 17 2018 12:06 PM | Last Updated on Wed, Mar 20 2024 3:34 PM

విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్థులను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తారు అగ్నిమాపక సిబ్బంది. అవసరం వస్తే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే వారిలో అగ్నిమాపక విభాగంలో పని చేసేవారు ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది చూపించే ధైర్య సాహసాలే ఎంతో మందికి పునర్జన్మనిచ్చాయి. ప్రజల ప్రాణాలు కాపాడబోయి ఎంతో మంది సిబ్బంది అమరులయ్యారు. అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలను ఓ కెప్టెన్‌ కాపాడారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement