పట్టపగలు.. వచ్చే పోయే కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఆ స్టోర్‌లో నలుగులు దొంగలు బీభత్సం సృష్టించారు. ఇటు ఉద్యోగులను, అటు కస్టమర్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసి, దాదాపు 19 లక్షల రూపాయల విలువైన ఆపిల్ ఉత్పత్తులను ఆపిల్ స్టోర్ నుంచి కొట్టేశారు.
Jul 12 2018 12:08 PM | Updated on Mar 22 2024 11:13 AM