వియత్నాం: భారీ వంతెనను అర చేతుల్లో అపగలమా? ఆ బ్రిడ్జిని దూరం నుండి చూస్తే అపుతున్నట్టే అనిపిస్తుంది. వంతెన పడిపోకుండా రెండు చేతులు కాపాడుతున్నాయెమో అన్న భావన కలుగుతుంది. మరి ఆ అరచేతుల్లో మనం కూడా వాలిపోవాలంటే వియత్నాం వెళ్లాల్సిందే...!
వియత్నాంలో వండర్ బ్రిడ్జ్
Published Wed, Aug 1 2018 8:28 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement