ఇలా చేస్తే రైలు టిక్కెట్‌ ఫ్రీ | Watch, Moscow Metro Offers Free Tickets If You Do 30 Squats | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే రైలు టిక్కెట్‌ ఫ్రీ

Published Fri, Jul 5 2019 5:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రష్యా ప్రభుత్వం క్రీడారంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు కూడా ఫిట్‌నెస్‌ అనేది పెద్ద సమస్యగా మారింది. అనేక మంది ఊబకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించేందుకు రష్యా రాజధాని మాస్కో నగరంలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌ ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే ఆ యంత్రం నుంచే ఉచితంగా మెట్రోలో ప్రయాణించేందుకు టిక్కెట్‌ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. 30 రూబుల్స్‌ డాలర్‌ కన్నా కొంచెం తక్కువే అయినప్పటికీ రష్యా ప్రజలకు అవి చాలా ఎక్కువ.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement