కార్యదర్శులు, హెచ్‌వోడీలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | AP CM Jagan first signs of 3 major files | Sakshi
Sakshi News home page

అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Published Sat, Jun 8 2019 10:31 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement