ఆయనలా అబద్ధాలాడొద్దు | AP CM YS Jagan And Speaker Held Training Classes For MLAs And MLCs | Sakshi
Sakshi News home page

ఆయనలా అబద్ధాలాడొద్దు

Published Thu, Jul 4 2019 7:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రాష్ట్ర శాసనసభను గతంలో(టీడీపీ పాలనలో) మాదిరిగా కాకుండా తమ హయాంలో హుందాగా నడిపిస్తామని, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులు రానివ్వబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని సభలో మాట్లాడనిస్తూ వారు చేసే విమర్శలను సహేతుకంగా, దీటుగా ఎదుర్కొందామని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కమిటీ హాలు–1లో బుధవారం ప్రారంభమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement