అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు | Declare war against graft, CM tells Collectors, SPs | Sakshi
Sakshi News home page

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

Published Thu, Jul 11 2019 8:35 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

అవినీతిని అసలు ఉపేక్షించేది లేదని, మండల స్థాయి నుంచే వ్యవస్థను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దిగువ స్థాయి సిబ్బందికి కౌన్సెలింగ్‌ చేయాలని, రెండు మూడు నెలల్లో పాజిటివ్‌ రిపోర్టు రావాల్సిందేనని,ఇందుకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఏ అర్జీ అయినా లంచం లేకుండా పరిష్కారం కావాలన్నారు.  ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement