ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన తన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్న నేపథ్యంలో.. ఆ తేదీకి సరిగ్గా ఒకరోజు ముందు 7న వైఎస్సార్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేయనుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజున ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయన స్వయంగా ఎమ్మెల్యేలకు పార్టీకి సంబంధించి ఒక విస్పష్టమైన దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల చరిత్ర గలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పేద ప్రజల సంక్షేమం అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఏర్పడి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది.
ఈ నెల 7న వైఎస్సార్‌ఎల్పీ సమావేశం
Published Mon, Jun 3 2019 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement