అధికారంలోకి రాగానే రైతు కమిటీ వేస్తాం | YS Jagan Speech In Pithapuram Public Meeting | Sakshi
Sakshi News home page

Mar 23 2019 6:18 PM | Updated on Mar 22 2024 11:29 AM

అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే రైతు కమిటీ వేసి.. కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలను కల్పిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

Advertisement
Advertisement