మహానేత వైఎస్సార్‌కు కుటుంబం ఘన నివాళి | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌కు కుటుంబం ఘన నివాళి

Published Mon, Jul 8 2019 9:43 AM

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించారు.