ఆహా! ఈ ఫలితాలతో డబుల్‌ హ్యాపీనెస్‌ | this results gave me double happiness, says Modi on Guj, HP result | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 18 2017 7:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఒక రాజకీయ పార్టీ ఏళ్లకు ఏళ్లు వరుసగా విజయాలు సాధించడం అతిగొప్ప విషయమని, అది ప్రజల ఆకాంక్షలకు అభివ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించిన దరిమిలా.. మరోసారి యావత్‌ దేశానికి అభివృద్ధి సందేశం వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement