పార్లమెంట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల ధర్నా | YSRCP MPs Protest At Parliament Main Gate | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల ధర్నా

Published Tue, Mar 6 2018 11:42 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు రెండోరోజు కూడా హస్తినలో కొనసాగుతోంది. పార్లమెంట్‌ బయట, లోపల కూడా వైఎస్‌ఆర్‌ సీపీ  పోరాటాన్ని ఉధృతం చేసింది. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలు ఈ రోజు ఉదయం ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement