ఇలాంటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేము | Virat Kohli Says Good that we lost today | Sakshi
Sakshi News home page

Published Sat, May 19 2018 8:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

రాజస్తాన్‌ రాయల్స్‌తో ఓటమి తమ మంచికేనని రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేమన్నాడు. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement