'మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదు' | ysrcp mla rajanna dora questioned womens issues in assembly | Sakshi

'మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదు'

Sep 1 2014 11:23 AM | Updated on Aug 18 2018 5:15 PM

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ సహా చాలాచోట్ల మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప సమాధానం ఇస్తూ మహిళలపై  దాడులు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement