'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది' | Gurunath reddy takes on JC Diwakar reddy and prabhakar chowdary | Sakshi

'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది'

Jan 31 2016 1:24 PM | Updated on Aug 10 2018 7:07 PM

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు.

అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాము తెచ్చిన ప్రాజెక్ట్లను పూర్తి చేయలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు అనంతపురం నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారిందన్నారు. నగరపాలక సంస్థలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు గుర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement