వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్ | Modi refused permission to hold meetings in Varanasi | Sakshi

వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్

May 7 2014 12:30 PM | Updated on Aug 15 2018 2:14 PM

వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్ - Sakshi

వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్

వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది.

వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారణాసిలో ర్యాలీలు, రోడ్ షోకు అనుమతిని నిరాకరించింది. 
 
మోడీ గురువారం నాడు వారణాసిలో రెండు ర్యాలీలు, ఒక రోడ్ షో నిర్వహించవలసి ఉంది. అయితే ఈ అనుమతి నిరాకరణతో ఆయన రాక పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నరేంద్ర మోడీ వడోదర, వారణాసిలనుంచి పోటీ చేస్తున్నారు. వడోదర పోలింగ్ పూర్తయింది. వారణాసి లో మే 12 న పోలింగ్ జరగాల్సి ఉంది. అదే ఆఖరి విడత పోలింగ్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement