
ఈటానగర్ : భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. టిబెట్‌లో కూడా భూమి కంపించింది. భారత్‌లో అలాంగ్కు 185 కి.మీ, పాసిఘాట్కు 200కి.మీ, తేజు నగరాలకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు.