షేక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాధ్యతల స్వీకారం  | Asha Begum Khazawati Sworn As the Chairperson of AP Sheikh Corporation | Sakshi
Sakshi News home page

షేక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాధ్యతల స్వీకారం 

Published Fri, Aug 27 2021 8:36 AM | Last Updated on Fri, Aug 27 2021 8:38 AM

Asha Begum Khazawati Sworn As the Chairperson of AP Sheikh Corporation - Sakshi

బాధ్యతలు స్వీకరిస్తున్న ఆశాబేగం ఖాజావతి

సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ షేక్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ఆషాబేగం ఖాజావతి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement