
సాక్షి, మంగళగిరి: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు