
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 37,593 కరోనా కేసులు నమోదు కాగా 648 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59.55కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా
chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య