
మున్సిపల్ కమిషనర్‌తో నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పౌర సేవలు, నూతన ఇంటి అనుమతులు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, మ్యుటేషన్ తదితర అంశాలపై అనుమానాలు, సందేహాలు, ఫిర్యా దులను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఫోన్ చేయాల్సిన నంబర్లు :
98668 98692, 98665 53321

మున్సిపల్ కమిషనర్‌తో నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్