పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఘటనను మరువకముందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫైనార్ట్స్‌లో మాస్టర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న నెల్లి ప్రవీణ్(27) హస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published Sun, Sep 18 2016 10:01 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM