బాసరకు పోటెత్తిన భక్తులు | Huge Devotees Rush at Basara Saraswati Temple | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Published Mon, Feb 26 2018 12:12 PM | Last Updated on Mon, Feb 26 2018 12:12 PM

Huge Devotees Rush at Basara Saraswati Temple

సాక్షి, బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసర​కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement