మీరు డీగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం మీ కల? మీ కల నేరవేర్చుకుందాం అంటే కరోనా అడ్డుగా ఉందా! అయితే అచీవర్స్ అకాడమీలో చేరండి. కరోనా కాలంలో కూడా కాంపీటేటివ్‌కు ప్రీపేర్ అయ్యి మీ ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోండి! అయితే డీగ్రీ అయిపోయిన విద్యార్థులంతా తాను గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. కానీ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. సరైనా ప్రణాళిక, అంకితభావం ఉంటే అది సుసాధ్యం అవుతుంది. అయితే చాలా మంది ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు చదువుతున్నప్పటికీ వారికి ఫలితం సున్నా. అయితే ఈ క్రింద 7 సుత్రాలను పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే అని చెబుతున్నారు అచీవర్స్ అకాడమీ నిపుణులు. ఏపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌స్సీ పోటీ పరీక్షలకు సిద్దమవడానికి మీరు పాటించాల్సిన ఈ 7 సిద్దాంతాలను అచీవర్స్ అకాడమీ వారు మీ కోసం అందించారు. అవేంటో తెలుకుందాం రండి!
ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ పరీక్షలలో విజయం సాధించడం ఎలా?
1. మీరు ఏం చదువుకున్నారని కాదు, డిగ్రీపాస్ అయితే చాలు. మీరు చేయాల్సిందల్లా మొదటగా ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారో మీకు మీరు ఓ స్పష్టత తెచ్చుకోవాలి. నేను ఏ ఉద్యోగానికివెళ్తున్నాను? నోటిఫికేషన్ ఏవిధంగా పడింది? ఉద్యోగంపేరేంటి? ఇలా పూర్తిగా స్పష్టతతో ఉండాలి.
2. దానికిసంబందించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాదించాలి.
3. ఆ సిలబస్‌కు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి.
4. తరువాత దీనికి సంబంధించిన ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ప్రముఖ కోచింగ్ సెంటర్ల గురించి తెలుసుకోవాలి. ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి అనే దాని గురించి మొదట స్పష్టమైన అవగాహన ఉండాలి. APPSC Group 2 Online Coaching కావాలంటే Achievers Academy లాంటి కోచింగ్ సెంటర్‌లో చేరవచ్చు.
5. వీటన్నింటితో పాటు సిలబస్ గురించిన సమాచారాన్ని మైక్రోషీట్‌లో రెడీచేసుకోవాలి. మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నది తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా అందులోని సిలబస్ ఏంటి? అనే దానిపై మైక్రోషీట్ రెడీచేసుకోవాలి. ఈ మైక్రోషీట్‌తో నెల రోజు టైం టెబుల్‌ను సిద్దం చేసుకోండి. మీరు చదివే పోటీ పరీక్షలో ఉన్న సబ్జెక్స్ ఏంటో, ఎన్ని ఉన్నాయో వాటన్నింటిని మైక్రోషీట్‌లో రాసుకుంటే సిలబసపై తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఈ ప్రకారం 1వ తేదీ ఎన్నిపాఠాలు చదవాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహారణకు 1వ తేదీన హిస్టరీలో రెండు పాఠాలు, ఎకనామిక్స్‌లో రెండు పాఠాలు ఇలా రాసుకుని ఆ రోజు ఎన్ని పాఠాలు పూర్తి చెయ్యాలో షీట్‌పై వేసుకునే టైంటేబుల్‌నే మైక్రోషీట్ అని పిలుస్తాం.
అయితే సబ్జెక్టుపై మాత్రమే పట్టు సాధించినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మార్కులు సాధించలేము. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్‌లోను పట్టు సాధించాలి. దీనికోసం ఎక్కువ రోజులు కెటాయించకుండా కేవలం 10 రోజుల్లో సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా మీ మైక్రో షీట్‌ను తయారు చేసుకోండి. మొత్తం 10 రోజులలో సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా చదవాలి. దీనిని ఫాస్ట్ రౌండ్ అని పిలుస్తాం. మరల 11 వ రోజు నుంచి 20వ రోజు వరకు దానిపై సెకండ్ రౌండ్ మొదలు పెట్టాలి. ఇలా నెలకు మూడు రౌండ్లు పూర్తవుతాయి. ఇలా 50 రోజులలో 5 రౌండ్లు చదవాలి. అప్పడే సిలబస్ మీద పట్టు వస్తుంది.
6. ఆన్‌లైన్‌లో మోడల్ పేపర్స్ అభ్యమౌవుతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కవ పేపర్లు ప్రాక్టీస్ చేయ్యడం ద్వారా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
7. చివరి భాగం విజయమే. కాంపిటేటివ్ పరీక్షలలో ఈ ఏడూ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూపాటించాలి. ఇలా పాటించి అతితక్కువ సమయంలోనే అంటే 50 రోజులల్లోనే మీరు ఈ ప్రణాళికను పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కొంత కాంపీటేటివ్‌కు ఎన్ని గంటలు చదవాలని కొంతమంది అడుగుతుంటారు. మీకు సబ్జేక్ట్‌పై పట్టులేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు. చదివిన కొద్ది పేపు సబ్జెక్ట్‌పై పట్టు వచ్చేలా చదవాలి. కాబట్టి పై సుత్రాలను పాటిస్టూ నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వం మీ సొంతం అవుతుంది.
ఇక త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంతేగాక ఇదే సిలబస్ కూడా ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పరీక్షలకైనా మీరు పాటించాల్సిన సిద్దాంతాలు మాత్రమే ఇవే. పై 7 సూత్రాలను పాటిస్తూ చదివితే కాంపీటేటివ్‌లో తప్పకుండా విజయం సాధిస్తారు. చదువు అనేది ఎవరిసొత్తు కాదు, అది పేదవాడైన, ధనవంతుడైన ఒకేలాగా చదవాలి. కష్టపడితే తప్పకుండ విజయం వస్తుంది. విజయంసాదించాలి అంటే మొదటమనకు కావాల్సింది ఏంటంటే హార్డ్‌వర్క్. ఎవరూ కష్టపడుతారో వాళ్లదే తప్పని సరిగా విజయం అవుతుంది. చాలామంది విజయం ఏవిధంగా సాదించాలి? ఏ కోచింగ్ సెంటర్లలో చేరాలి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమి చెయ్యాలి అని సందేహంలో ఉంటారు. అలాంటి వారికి సమాధానం అచీవర్స్ అకాడమీ మీ సందేహాలను తీర్చి మీమ్మల్ని కాంపిటేటివ్‌లో మందడుగు వేసేలా చేస్తుంది. అచీవర్స్ అకాడమీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోను క్లాస్‌లు నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలలోని వారికి కూడా అందుబాటులో ఉంచేందుకు అతి తక్కువ ఫీజుతో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా సెంట్రల్ స్థాయిలోని ప్రముఖులచే క్లాస్‌లు చెప్పించడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు ఆలస్యం చేయకుండా అచీవర్స్ అకాడమీ చేరీ మీ ప్రభుత్వం ఉద్యోగం కలను నెరవేర్చుకోండి.
Comments
Please login to add a commentAdd a comment