దుర్గిలో ఆటో బోల్తా..ఒకరి మృతి | 1 died in auto accident | Sakshi
Sakshi News home page

దుర్గిలో ఆటో బోల్తా..ఒకరి మృతి

Published Fri, Nov 6 2015 1:25 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

1 died in auto accident

దుర్గి: గుంటూరు జిల్లా దుర్గి మండల సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ప్రమాదవశాత్తూ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అడిగొప్పుల గ్రామానికి చెందిన బస్సు వెంకటేశ్వర్లు(58) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో దుర్గి నుంచి అడిగొప్పుల వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement