స్కూలు వ్యాను ఢీకొని ఒకరి మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

స్కూలు వ్యాను ఢీకొని ఒకరి మృతి

Published Tue, Sep 29 2015 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

1 died in road accident

నెల్లూరు: బస్సు కోసం నిలబడి ఉన్న వృద్ధురాలిని స్కూలు వ్యాను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట  మండలం జువ్వలగుంటపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మమ్మ(60) బస్సు కోసం గ్రామ మలుపులో వేచి ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు వ్యాను ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement