పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | 10 arrested for playing cards | Sakshi
Sakshi News home page

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Published Sat, Dec 26 2015 4:50 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

10 arrested for playing cards

గోరంట్ల (అనంతపురం) : గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 47 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం భగవంతంపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement