ఆటో బోల్తా : పదిమందికి గాయాలు | 10 injured as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : పదిమందికి గాయాలు

Published Sun, Sep 27 2015 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

10 injured as auto overturns

పుంగనూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కందికుంట చెరువు వద్ద ఆదివారం ఓ ఆటో బోల్తా పడడంతో పది మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బోయకొండ గంగమ్మ దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చౌడేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement